SP బాలు గారి గానం | రండి యెహోవాను గూర్చి

Lyrics Details

 

Singer: SWAROOP MARTIN
Lyrics Writer: SWAROOP MARTIN
Music Director: SWAROOP MARTIN
Actors: SWAROOP MARTIN Credits: SWAROOP MARTIN

Lyrics:

రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము
ఆయనే మన పోషకుడు – నమ్మదగిన దేవుడనీ
ఆహా……అహల్లెలూయా… ఆహా……అహల్లెలూయా…

1) కష్ట నష్టములెన్నున్నా – పొంగు సాగరాలెరైనా
ఆయనే మన ఆశ్రయం – ఇరుకులలో ఇబ్బందులలో “రండి”

2) విరిగి నలిగిన హృదయముతో – దేవ దేవుని సన్నిదిలో
అనిశము ప్రార్ధించినా – కలుగు ఈవులు మనకెన్నో “రండి”

3) త్రోవ తప్పిన వారలను – చేర దీసే నాధుడనీ
నీతి సూర్యుడు ఆయనే నని – నిత్యము స్తుతి చేయుదము “రండి”

YouTube Video:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *